1 చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు. 2.. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు? 3. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు? 4.తోలు నలుపు, తింటే పులుపు. 5. తొలు తియ్యన, గుండు మింగన్నా?  1. అద్దం 2. టెంకాయ 3. రైలు 4. చింతపండు 5. అరటి పండు  

మరింత సమాచారం తెలుసుకోండి: