1.అడవిలో అక్కమ్మ పసుపు గుడ్డలు ఆరేసింది
2.అడవిలో మాను, ఎంత కోసినా ఎదుగుతుంది.
3.అడవి మాను నరికేసి, సముద్రపు ఒడ్డున యాతం వేస్తే చరచరా నడిచొస్తుంది.గ
4. అడిగేవారు. ఇచ్చేవారు చాలామంది, ఉపయోగించే వారు అరుదు
5. అటూ ఇటూ ముళ్ళ కంచెలు, మధ్యలో రోడ్డు
విడుపులు : 1. తంగేడు పూవు 2. జుట్టు 3 పడవ 4 సలహా 5 పాపిట
మరింత సమాచారం తెలుసుకోండి: