పొడుపులు :  1. వీసా అడగని దేశమేమిటి?   2. ఆయుధంలేని పోరాటమేమిటి?   3. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?   4. కనిపించని వనం ఏమిటి?   5. నీరు లేని వెల్ ఏమిటి?  విడుపులు :  1. సందేశం.   2. మౌనపోరాటం. 3. పకోడి 4. పవనం.5. ట్రావెల్

మరింత సమాచారం తెలుసుకోండి: