1. తాగలేని పాలు ఏమిటి?  2. పూజకు పనికిరాని పత్రి ఏమిటి?  3.గీయలేని కోణం ఏమిటి?  4. చెట్లు లేని వనం?  5.కరవలేని పాము?  విడుపులు : 1. పాపాలు  2. ఆసుపత్రి 3. కుంభకోణం 4. భవనం  5. వెన్నుపాము.  

మరింత సమాచారం తెలుసుకోండి: