1. ఏ గుణాలు కలిగి వుంటే మానవుడు అవుతాడు
2.ఏట్ల చింగరాయి – ఎగిరెగిరి పడుతుంది.
3 ఏటిలో ఎర్రపాప
4.ఏటి వెంట కూటి మెతుకులే
5. ఏటి వెంటపడి చిన్న ఏడుస్తూ పోయే
విడుపులు :
1.సుగుణాలు 2. జొన్న అన్నం 3.పడవ 4.కానిగ పూలు 5. తీతువు పక్షి
మరింత సమాచారం తెలుసుకోండి: