1 తినలేని కాయ ఏమిటి?
2. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి?
3. కరవలేని పాము?
4. కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి?
5. తాగలేని పాలు ఏమిటి?
6. పూజకు పనికిరాని పత్రి ఏమిటి?
విడుపులు :
1. లెంపకాయ 2. ఉపకారం. 3. వెన్నుపాము. 4 వడదెబ్బ 5. పాపాలు. 6. ఆసుపత్రి
మరింత సమాచారం తెలుసుకోండి: