1. కవి సమకూర్చే దీవెన
2. కాంచిపురం నలుపు, చెన్నపట్నం ఎరుపు, పగలకొడితేపప్పు, తింటే చేదు
3. కానకుండా పూలు పూచు, కంట ముందర కాయ కాచు
4. కానరాని అడవిలో మనలేని మడుకు, కానరాని అగ్ని
5. కానరాని పచ్చ కండంతా తీపు వొళ్లంతా ముండ్లు
1.కవనం
2. గురివింద గింజ
3. ఉసిరికాయ
4. సూర్యడు
5. పనసపండు
మరింత సమాచారం తెలుసుకోండి: