1.అడపానికి ఆరుతిత్తు, పగడానికి బుక్కెడు నెత్తురు ? ఏంటదీ ?
2.అంటరాని అప్పడు, అన్నీ ఆరగిస్తాడు.
3.అడవి మాను నరికేసి సముద్రపు ఒడ్డున యాతం వేస్తే చరచరా నడిచొస్తుంది.
4.అడవిలో ఓ చెట్టుకు భార్యాబిడ్డలు పేర్లు ఉంటయి
5.అడవి రాజు గారికి జడలు రావు అడవి రాణి గారికి జడలు లేవు ?
1.కుంకుమ 2. అగ్ని 3. పడవ 4. విష్ణుకాంత 5.సింహం- శివంగి
మరింత సమాచారం తెలుసుకోండి: