మూడు రాజథానులంట
మూడు ముక్కలాటలంట
మూఢులంతా చేరెనంట
మాడు పగలగొట్టిరంట
మోడు వారె బ్రదుకులంతా..

 

నందిపోయి పందులొస్తే
గద్దెపైకి గద్దలొస్తే
తుగ్లక్కుకి తాతలొస్తే
నెలతక్కువ వెధవలకు
అదుపులేని ఆబోతులకు
అథికారం చేతికొస్తే


తప్పెవరిది మనది కాదా?
ఆ తప్పెవరిది మనది కాదా?

 

నత్తి బొత్స ,నాని గాడు
బుగ్గనోడు, అనిల్ గాడు
మాయదారి మంత్రులంట
మన ఖర్మ ఇలా కాలిపాయె

 

ముంజెలేరుకునే ఆళ్ల 
మంగళగిరి రాజంట
నోటి పారుదల గాడికి
నీటి పారుదల శాఖ

 

పశువు లాంటి బొత్సకేమో
పశువర్థక శాఖంట
బూతుసరఫరా నానికి
పౌర సరఫరా శాఖ..

 

అక్కు పక్షి విసారెడ్డి
రాజగురువు గాడంట
జైలు పక్షి జగ్గడేమో
రాష్ట్రానికి రాజంట..

 

తప్పెవరిది మనది కాదా..

ఆ తప్పెవరిది మనది కాదా..

 

పౌరుషాల పోతుగడ్డ
పందుల దొడ్డాయె నేడు
అద్భుతాల ఆంథ్రమిపుడు
అంథకారమాయె చూడు

 

తెలుగు జాతి తలవంచె
తెలుగు తల్లి తల్లడిల్లె
కీర్తికాంత వదిలిపాయె
స్ఫూర్తి దీపమారిపోయె

 

తప్పెవరిది మనది కాదా..
ఆ తప్పెవరిది మనది కాదా..

మరింత సమాచారం తెలుసుకోండి: