మామూలుగా అమ్మాయిలతో అబ్బాయిలు రొమాన్స్ చేయాలని వారి అదరాలలో బిగి కౌగిలిలో బంది అవ్వాలని కోరుకుంటారు.. అందులో తప్పు లేదు.. అయితే కాలాలు మారుతున్న నేపథ్యంలో , సరైన ఆహారం లేక అందరూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..అలాంటి వాళ్ళు భాగస్వామితో సరైన సుఖాన్ని పొందలేరు.. అలాంటి వాళ్ళు చాలా భాధపడుతుంటారు..
నేటి కాలంలో దంపతులు ఎక్కువగా శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దీనికి పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్స్ ఇలా ప్రతి ఒక్క అంశాలన్ని ఉన్నాయి. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారని చెబుతున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం..
బిజీ లైఫ్ లో రొమాన్స్ చేయడానికి టైమ్ లేక ఇబ్బందులు పడటంతో పాటుగా గొడవల కారణంగా విడి పోతుంటారు.. అలాంటి వారు రొమాన్స్ లో కొన్ని మెళుకువలు తెలుసుకుంటే ఇంక వారి సుఖ సంతోషాలకు డొక ఉండదు.. రొమాన్స్ అంటే అన్ని పనుల్లానే ఇది ఒకటి అనుకంటారు చాలా మంది. నిజమే.. కానీ, దీనికి కొంత ప్రత్యేకత ఉంది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి దంపతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా మీరు రొమాన్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. భార్య భర్తలు ఇద్దరు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది...
అలసట పోయి మంచి మూడ్ రావాలంటే వేడి నీటితో స్నానం ముందుగా స్నానం చేయాలని నిపుణులు చెప్పుకొచ్చారు.. పడకగదిలో ప్రయోగాలు మంచివే.. ఎప్పుడూ ఒకేలా శృంగారం చేస్తే అది కాస్తా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి, కొన్ని పొజిషన్స్ ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు దానిపై కాస్తా ఇంట్రెస్ట్ పెరుగుతంది.. ఆడవాళ్ళ సౌకర్యాన్ని దృష్టి లో పెట్టుకొని శృంగారం చేస్తే బెటర్...చూసారుగా ఇలా చేస్తే ఇంకా రచ్చ రంబొలానే..