మనిషి మనుగడలో గాలి, నీరు, గుడ్డ, తిండి, ఉండటానికి ఇల్లు తోపాటు ప్రతి ఒక్క మనిషి జీవితంలో శృంగారం కూడా ఒక భాగమే. మామూలుగా భార్యాభర్తలు చాలామంది గొడవ పడతారు. కానీ, రాత్రిపూట ఒకే పడకపై చేరుతారు. ఇక ఈ విషయంలో కొంతమంది ఓ అధ్యయనం చేశారు. ఆ అధ్యాయనం ద్వారా కొన్ని విషయాలను వారు తెలియజేశారు.

 

<p>ఒంటరిగా నిద్రపోయినప్పటి <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KANNA LAKSHMINARAYANA' target='_blank' title='కన్నా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కన్నా</a> కలిసి పడుకున్నప్పుడు రాపిడ్ ఐ మూవ్ మెంట్ (ఆర్ఈఎం) తగ్గి ఎక్కువగా ప్రశాంతంగా నిద్రపోతారని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్ఈఎం భావోద్వేగాలను నియంత్రిస్తుందని, జ్ఢాపకశక్తి పెరుగుతుందని, సామాజికంగా క్రియాశీలకంగా వ్యవహరించడానికి, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకోవడానికి తోడ్పడుతుంది. </p>


ఇలా భార్య భర్తలు రాత్రి పూట ఒకే పడక మంచం పై చేరి నిద్రపోతే చాలా దీర్ఘంగా ప్రశాంతంగా నిద్ర పోతారని అలాగే జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆ సమయం ఎంతగానో తోడ్పడుతుందని వారి అధ్యయనంలో తేలింది. ఒంటరిగా ఉన్న సమయం కంటే ఇద్దరు కలిసి ఉన్న సమయంలో ప్రశాంతంగా నిద్ర పోతారని వారు తెలియజేశారు. ఇక రాత్రిపూట సమయంలో జీవిత భాగస్వామిని చుట్టుకొని పడకుండా మానసిక ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుందని... అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని, ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి అతిత్వరగా పరిష్కారం కనుక్కోవడానికి నైపుణ్యత కూడా పెరుగుతాయని వారు తెలియజేశారు.

 

<p>దంపతులు కలిసి పడుకున్నప్పుడు నిద్రించే పద్ధతుల్లో సింక్రనైజ్ చేసుకుంటారని, నిద్రించే సమయంలో కదలికలో పరస్పరం డిస్టర్బ్ చేసుకున్నప్పటికీ అవి సానుకూల ఫలితాలు ఇస్తాయని అధ్యయనంలో తేలింది.<br />
 </p>


స్త్రీ,పురుషులు ఒంటరిగా పడుకున్నప్పుడు మరియు భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు వారి పరిస్థితిని అధ్యయనం చేయగా.. అందులో బ్రెయిన్ నుండి కండరాల ఉద్రిక్తత కదలిక, గుండె పనిచేసే తీరు వంటి పనులు పరిశీలించినట్లు వారు తెలియజేశారు. భార్యాభర్తలు కలిసి పడుకున్న సమయంలో పరస్పరం డిస్ట్రబ్ అయినప్పటికీ అవి సానుకూల ఫలితాలను ఇస్తాయని వారి అధ్యయనంలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: