1. అవంతిక ఫ్యాషన్ ఉమెన్స్ సాలిడ్ కంజీవరం సాఫ్ట్ లిచీ సిల్క్ సారీ:చాలా ప్రీమియం క్వాలిటీ మెరూన్ కలర్ చీర కాబట్టి ప్రత్యేక సందర్భాలలో ధరించడం వల్ల మంచి రూపాన్ని కూడా పొందవచ్చు. కాంజీవరం సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది చాలా మృదువైనది.. మీకు ఈ చీర పొడవు 5.5 మీటర్ల తో పాటు 80 సెంటీమీటర్ల మ్యాచింగ్ అన్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా ఇవ్వబడుతుంది. గోల్డ్ జరీ వర్క్ వున్న ఈ చీర మీకు అమెజాన్ లో లభ్యమవుతోంది. మీరు ఈ చీరను కేవలం 628 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
2. కబీర్ ఫ్యాబ్రిక్స్ ఉమెన్స్ వస్త్రం కంచీపురం బెనారస్ సిల్క్ లీచీ సారీ:ఇది కూడా మెరూన్ కలర్ లో మీకు లభిస్తుంది మహిళలకు చాలా సొగసైన చీర. ఇక విశాలమైన పల్లూ కలిగిన ఈ చీర మ్యాచింగ్ వాచ్, నగలతో చాలా అద్భుతమైన రూపాన్ని మీకు అందిస్తుంది. సౌకర్యవంతమైన చీర కాబట్టి అన్ని సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. దీనిని మీరు అమెజాన్లో 1499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.