ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.. ఇక ప్రజలు తమను రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా పని లేక పోవడం, సరిగా నిద్ర లేకపోవడం, పుష్కలమైన పౌష్టికాహారం లేకపోవడం వల్లే.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుచేతనే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి కొన్ని డ్రింక్స్ ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ముఖ్యంగా ఇలాంటి వాటిలో యాపిల్ , అల్లం, వెనిగర్.. మిశ్రమాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అంతే కాకుండా ఇప్పుడు చలికాలం కాబట్టి.. ఈ చలి ఎదుర్కోవడానికి మరింత కీలకంగా వ్యవహరిస్తాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా వంటి వాటి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి.. ఈ డ్రింక్ ని తయారు చేయడానికి ఒక 5 నిమిషాల ముందు అల్లం ని వాటర్ లు బాగా ఉడకబెట్టాలి. అలా ఉడకపెట్టిన నీటిని.. యాపిల్ సైడర్ వెనిగర్ అని ఒక టీ స్పూన్ అంత అందులో వేయాలి. ఇక అందులోకి.. పసుపు పొడి వేసి బాగా అన్నింటిని ఉడకబెట్టాలి.. అలా ఉడకబెట్టిన తర్వాత అందులోకి కాస్త తేనె వేసుకోవాలి.

ఇక మరొక జ్యూస్.. ఒక టీస్పూన్ మెంతుకూర.. కొన్ని తులసి ఆకులు.. చిటికెడు యాలకలు.. సోంపు పొడి కలిపి.. కొన్ని నీటిని పోసి బాగా వేడి చేయాలి..

ఈ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి.. ఆరోగ్యం బాగా ఉండడానికి.. చాలా ఉపయోగపడే పానీయాలలో తులసి ఆకును వేసి, పసుపు నీళ్లలో బాగా కలుపుకొని కాస్త ఉడికించి తాగడం వల్ల.. ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా అరికడతాయి.. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వైరస్ ను ఎదుర్కోవడానికి ఇలాంటి ఇ పానీయాలు మంచి పని చేస్తాయని చెప్పవచ్చు.. అయితే కొంతమందికి కొన్నింటిని తీసుకోవడం వల్ల అలర్జీ వంటి వస్తూ ఉంటాయి.. అలాంటప్పుడు మానివేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: