సాముద్రిక శాస్త్రం జ్యోతిష్యం ప్రకారం అమ్మాయిలు
 ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి అదృష్టం వరిస్తుంది. ఇలా ఉంటే వారికి అంతులేని సంపద వస్తుంది. అసలు అమ్మాయి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై తీరుతుంది అనే విషయాలు ఏంటో తెలుసుకుందామా..? భారతీయ సంస్కృతి ప్రకారం చూసుకుంటే పురాతన కాలం నుంచి ఆడవారికి సముచిత స్థానం ఉంది. అందుకే మన దేశంలో కన్య పూజ కూడా చేస్తుంటాం. గరుడ పురాణం సాముద్రిక శాస్త్రం అమ్మాయిలు లక్షణాల  గురించి కొన్ని విషయాలు చెబుతోంది. ఎలాంటి అలవాట్లు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో అమ్మాయిని చూసి అంచనా వేస్తారు. ఆడవారికి పొడవాటి జుట్టు ఉన్నట్లయితే వారు పద్మిని జాతి చెందినటువంటి స్త్రీలు. జుట్టు అనేది వారి అందానికి ప్రతీకగా చెప్పవచ్చు.


 అలాగే ఏ మహిళ గడ్డం పొడవుగా ఉంటుందో వారు సూర్యకాంతం జాతికి చెందినవారు.  వీరు ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బు సమస్య అనేది రాదు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్పుకున్న రెండు లక్షనాలు అమ్మాయిలకు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో వున్నట్టే. పూర్వకాలంలో ఉండేటువంటి కొన్ని చిత్రాలు చూస్తే స్థనాలు పెద్దగా మరియు అందంగా ఉంటే భర్తలకు అంతులేని సంతోషం కలుగుతుందట. ఇంకా ఆరోగ్యంగా కండలు కలిగిన స్త్రీలకు సౌభాగ్య శీలిగా చెబుతారు. వీరి వల్ల ఇళ్ళు మరియు వాహనాల భాగ్యం కూడా కలుగుతుంది. ఇకపోతే పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు వీళ్ళు చాలా సౌభాగ్యా వతులే కాకుండా వివేకం కలిగి ఉండి  అర్థం చేసుకోగలుగుతారట. ఇంకా బాగా ఎత్తుగా ఉండే మహిళలైతే గంభీరంగా శాంత స్వభావం కలిగిన మహిళలు గా ఉంటారు. అలాగే ఎవరైతే గోళ్లను అందంగా ఉంచుకుంటారో అటువంటి స్త్రీలు వారి కుటుంబాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ మహిళ ముక్కు  పొడవు గా ఉంటుందో వారి వెంట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందట. వీరు అనవసరపు ఖర్చులు అసలు చేయరట. ఎప్పుడూ కూడా వీరి కుటుంబ క్షేమం కోసం ఆలోచిస్తారట.

ఇక సామాన్యమైన ముక్కు ఉన్న ఆడవారు అయితే పరివారం మొత్తానికి సౌభాగ్యశాలి గా చెబుతారు. అలాగే సన్నని కాళ్లు ఉన్నా మహిళలు ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొస్తారు. అలాగే కాలి వేలు చిన్నగా ఉన్న వారు చాలా సౌభాగ్యాన్ని కలిగి, భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తారు. సన్నని చేతులు ఉన్నవారు కూడా చాలా అదృష్టవంతులని వారి యొక్క దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది అని చెబుతారు. అలాగే మూతి మీద మీసం కనుబొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్న ఆడవారు కూడా చాలా అదృష్టవంతులు అవుతారని సాముద్రిక శాస్త్రంలో చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: