ఇంకా అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఉసిరికాయ జ్యూస్ ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఖచ్చితంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇంకా ఫైటోకెమికల్స్ తీవ్ర వ్యాధుల నుంచి చాలా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.ఉసిరి జ్యూస్ తయారి విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు తాజా ఉసిరి తీసుకోవాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైడర్ వేసి జ్యూస్‌లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ఒక చిన్న కప్పులో పోసుకుని సన్నని మంటపై అలాగే మరిగించుకోవాలి.ఇక ఆ తర్వాత అర్జున్ బెరడు పొడిని కలిపి ఆ గ్లాసు మరికొద్ది సేపు ఉడికించుకోవాలి. ఇక ఇలా ఉడికించిన తర్వాత వడకట్టుకుని తేనెను కలిపి ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.గుండె జబ్బులు రాకుండా ఈ జ్యూస్ తాగండి.