హైబీపీ బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది కూడా మందులు వాడే అవసరం లేకుండా బీపీని తగ్గించుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే మన జీవన విధానంలో, ఆహారపు అలవాట్లల్లో వివిధ మార్పులు చేసుకోవడం వల్ల అలాగే మన జీవన విధానంలో మార్పు చేసుకోవడం వల్ల మనం చాలా చాలా ఈజీగా ఇంకా సహజంగా బీపీని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ టిప్స్ పాటించడం వల్ల బీపీ రాకుండా ఉండడమే కాకుండా బీపీ కూడా క్రమంగా అదుపులోకి వస్తుందని ఇంకా అలాగే మనం వాడే మందుల వాడకాన్ని క్రమంగా తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బీపీని సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా వంటల్లో రుచి కొరకు మనం ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తున్నాము.కానీ ఈ ఉప్పే బీపీకి ప్రధాన శత్రువని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ 10 నుండి 25 గ్రాముల ఉప్పును మనం ఆహారంగా తీసుకుంటున్నాము. ఇలా శరీరంలోకి చేరిన ఉప్పంతా కూడా మన రక్తనాళాల్లో చేరి రక్తనాళాల గోడలకు పేరుకుపోతుంది. అందువల్ల రక్తనాళాలు సరిగ్గా వ్యాకోచించకక అది క్రమంగా బీపీకి దారి తీస్తుంది.


అందుకే ఉప్పును తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. అలాగే బీపీని తగ్గించడంలో పొటాషియం మనకు చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి రోజూ పొటాషియం ఎక్కువగా ఆహారాలను తీసుకోవాలి. బీపీ సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం ఇంకా సాయంత్రం ఇతర అల్పాహారాలను తీసుకోకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బీపీ చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా పండ్లల్లో ఉప్పును వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే వీటిలో ఉండే పొటాషియం బీపీని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇలా 15 రోజుల పాటు తీసుకున్న తరువాత ఉదయం పూట అల్పాహారంలో పండ్లతో పాటు మొలకెత్తిన విత్తనాలను కూడా తీసుకోవాలి. అయితే సాయంత్రం భోజనంలో మాత్రం కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఈ పండ్లను కూడా సాయంత్రం 7 గంటల లోపే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన సోడియం ఈజీగా బయటకు పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: