చలికాలం వర్షాకాలంలో ఎక్కువగా చన్నీటితో స్నానం చేయమంటే చాలామంది ఇష్టపడరు.. అందుకోసం గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తూ ఉంటారు.. ఇందుకోసం మనం ఎక్కువగా గీజర్ ని ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే వీటిని సరిగ్గా వాడకపోతే అవి చాలా ప్రమాదంగా మారుతాయి ముఖ్యంగా వర్షాకాలంలో పవర్ అప్పుడప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.


గతంలో ఎక్కువగా చాలామంది కట్టెల పొయ్యిని వేడి నీటిని కాల్చుకోవడానికి ఉపయోగించేవారు. అయితే గ్యాస్ వచ్చిన తర్వాత ఎక్కువగా గ్యాస్ మీద కాచుకోవడం జరిగింది.. అలా కాకుండా ప్రస్తుతం టెక్నాలజీ బాత్రూంలోనే గీజర్ ని పెట్టించుకోవడం జరుగుతోంది. అందుకే చాలామంది వీటిని వాడేందుకే ఇష్టపడుతున్నారు అయితే ఇవి ఎంత సౌకర్యంగా ఉంటాయో అంత నష్టాన్ని కూడా ఒక్కోసారి తెచ్చి పెడుతూ ఉంటాయి..

గీజర్లని ఎక్కువసేపు ఆన్లో ఉంచితే పెలే అవకాశం ఉంటుంది. మనలో చాలామంది గీజర్ వేసి మర్చిపోతూ ఉంటారు.. దీని వల్ల ఆ వేడి ఒత్తిడిని తట్టుకోలేక లీకేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.. దీనివల్ల గీజర్ కొన్ని సందర్భాలలో పేలి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో కరెంట్ షాక్ కూడా గురవుతారు..


ఉప్పునీరు ఉన్న ప్రాంతాలలో గీజర్ ని కచ్చితంగా ఏడాదికి ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి లేకపోతే షార్ట్ సబ్ క్యూట్ వచ్చే ప్రమాదం ఉన్నది గీజర్ లో ఆటోమేటిక్గా హిట్ సెన్సార్ అమర్చబడి ఉంటుంది.. ఇది పనిచేయడం ఆగిపోతే గిరిజ పేలుతుందట.


మనం స్నానం చేసేటప్పుడు గీజర్ ఆఫ్ చేసి అప్పుడు స్నానం చేయాలి.. గీజర్ నుంచి పిల్లలను దూరంగా ఉంచడం చాలా మంచిది గీజర్ ఆన్ చేయడం ద్వారా నీటిని వేడి చేసి స్నానం చేయడానికి ముందు ప్లాస్టిక్ బకెట్ ని ఉపయోగించడం మంచిది. గీజర్ మంచి బ్రాండ్ కలిగిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: