మనదేశంలోని ఎక్కువగా చాలామంది ప్రజలు ఒక్కొక్కరు ఒకో ఆహారాన్ని తినడానికి మక్కువ చూపుతూ ఉంటారు. అయితే వారంలో కచ్చితంగా రెండు మూడు రోజులైనా ఎక్కువగా మాంసాన్ని తీసుకునేవారు ఉన్నారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకునేవారు పెద్ద ప్రేమ క్యాన్సర్ వారిని పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. వారంలో కనీసం రెండు మూడుసార్లు రెడ్ మీట్ ను తినేవారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలిందట.


ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువసార్లు మాంసారాన్ని తీసుకోవడం వల్ల పలు రకాల జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి.. ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా అందిస్తుంది ఇది జీర్ణక్రియను కష్టతరం అయ్యేలా చేస్తూ ఉంటుంది దీనివల్ల మలబద్ధకానికి కూడా దారితీస్తుందట. జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా కలిగించేలా చేస్తాయి. ప్రతిరోజు  మాంసాహారాన్ని తినేవారి జీవితకాలం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.


మాంసాహార ప్రియుల కంటే శాఖాహార ప్రియులు కూడా ఎక్కువ కాలం జీవిస్తున్నట్లుగా పరిశోధనలు తేలిందట.ఈమధ్య కాలంలో పండించేటువంటి బియ్యంలో కూడా ఎక్కువగా యాంటీబయోటిక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. దీని వల్లనే శరీరంలో ఇది నేరుగా ప్రవేశించి రోగనిరోధక శక్తిని సైతం తగ్గించేలా చేస్తున్నాయి.. ఎక్కువ మొత్తంలో మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్సు పెరిగిపోతాయి దీనివల్ల థైరాయిడ్స్ సమస్యలు ఏర్పడతాయట. ప్రతిరోజు రెడ్ మీ ఎక్కువగా తీసుకునే వారికి టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందట అంతే కాకుండా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఈ మధ్యకాలంలో మాంసాహారాన్ని తినేవారిలో ఉభకాయం సమస్య కూడా ఎక్కువగా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. అందుకే మాంసాహారాన్ని చాలా తక్కువగా తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: