మనలో చాలా మంది కూడా తీపి పదార్థాలను ఎక్కువగా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది కూడా తీపి పదార్థాలను, స్వీట్ లను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.ఏ ఆహార పదార్థానైనా తిన్న తరువాత మనం వెంటనే నీటిని తాగుతూ ఉంటాము. ఇది చాలా సహజమే. అయితే తీపి పదార్థాలను తిన్న తరువాత మాత్రం నీటిని అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగితే అదే మనం చేసే అతి పెద్ద పొరపాటు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా మనం తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగాలనిపిస్తుంది.దీంతో మనం నీటిని ఎక్కువగా తాగుతాము. ఇలా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీపిని తిన్న తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి.


ఇలా తీపి పదార్థాలు తిన్న తరువాత నీటిని తాగితే నీటి ద్వారా గ్లూకోజ్ మరింత ఎక్కువగా శోషించబడుతుందని అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత వేగంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.మరీ ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు తీపి పదార్థాలను తిన్న తరువాత అస్సలు నీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తీపి పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగాలనిపిస్తే మాత్రం నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. లేదంటే నోట్లో ఏదైనా లవణాన్ని అయినా వేసుకోవాలి.ఇంకా అలాగే నీటిని బదులుగా పండ్ల రసాలను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీపి పదార్థాలను తిన్న అరగంట నుండి ముప్పావు గంట తరువాత మాత్రమే నీటిని తాగాలని అప్పుడే శరీరానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: