నార్మల్ గా లివర్ డ్యామేజ్ అయితే తనంతట తానే క్యూర్ చేసుకుని లక్షణం మన శరీరంలో ఓన్లీ లివర్ కి మాత్రమే ఉంటుంది.కానీ లివర్ దెబ్బ తినే క్రమంలో సమయంలో మాత్రం శరీరానికి చాలా అనారోగ్యాలను తెచ్చి పెడుతుంది.మరి ముఖ్యంగా రక్త శుద్ధి చేయకపోవడం,గాయం తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే తాంబ్రోన్ ని రిలీజ్ చేయకపోవడం,మెటబాలిక్ రేటును తగ్గించడం వంటి సమస్యలను ఏర్పరుస్తుంది.కానీ ఇటువంటి సమస్యలను దరిచేరకుండా కొన్ని రకాల ఆకులతో చేసే నివారణలు ఆయుర్వేదంలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మరియు తక్కువ ఖర్చు కూడా.అవేంటో మనము తెలుసుకుందాం పదండి..
దీనికోసం ఉపయోగపడే ఆకులలో రావి ఆకు మరియు తమలపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ చిట్కా తయారు చేయడానికి ముందుగా లేత తమలపాకు మరియు ఒక లేత రావి ఆకు తీసుకొని బాగా నున్నగా మెత్తగా దంచుకోవాలి.అందులో కొన్ని మజ్జిగ వేసి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి.వీటిని రోజూ పరగడుపున మింగాలి.ఇలా 45 రోజులు పాటు చేయడం వల్ల ఫ్యాటీ లివర్ క్రమంగా తన పూర్వస్థితికి వస్తుంది.
అంతేకాక ప్యాటి లివర్ సమస్యతో బాధపడేవారు లిక్విడ్స్ అధికంగా తీసుకోవాలి.కలుషితం లేని,సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.మరియు రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇందులో అధిక కొవ్వులు ఉన్నందున ఊబకాయం,గుండె,లివర్ జబ్బులకి గురి చేస్తుంది.శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి కాలేయ స్థితిని బట్టి మద్యపానం,పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి.ప్యాటి లివర్ తో బాధపడేవారు కచ్చితంగా ఉప్పు పరిమాణాన్ని తక్కువ మోతాదులో వాడాలి.కావున మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ జాగ్రత్తలు పాటిస్తూ,పైన చెప్పిన చిట్కాని వాడి మీ లివర్ ని కాపాడుకోండి.