బీరకాయ : వామ్మో.. వీళ్ళు మాత్రం అస్సలు తినకూడదు.. తింటే అంతే సంగతులు ?  

మనకు నిత్యం అందుబాటులో ఉన్న చాలా రకాల కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి.అయితే ఇవి చాలా మంది తినరు. కానీ బీరకాయలు మనకు అందించే ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.వీటిలో విటమిన్లు ఎ, బి, సిలతోపాటు క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ ఉంటాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల బీరకాయ మనకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.పైగా ఈ బీరకాయల్లో విటమిన్ ఎ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది కంటి చూపును పెంచుతుంది. అయితే కొంతమంది మాత్రం దీన్ని అసలు తినకూడదు. వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక బీరకాయలను అసలు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు.. వంటి వివరాలను కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


విరేచనాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు ఉన్నవారు బీరకాయలను తినకూడదు. తింటే సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బీరకాయలను అసలు తినకపోవడమే మంచిది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఇంకా అలాగే అలర్జీ సమస్యలు ఉ్నవారు బీరకాయలను తినకూడదు. తింటే చర్మంపై దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు బీరకాయలకు దూరంగా ఉండడమే మేలు. అలాగే నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీలు బీరకాయలకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో వీటిని వారు తినకపోవడమే మంచిది. లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదురు కావల్సి రావచ్చు. కాబట్టి వీరు మాత్రం వీటిని అసలు తినకూడదు. తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల పాలు కావల్సి వస్తుంది.కాబట్టి వీళ్ళు బీరకాయ అస్సలు తినకండి. ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు తప్పవు..

మరింత సమాచారం తెలుసుకోండి: