ప్రజెంట్ ఉన్న జనరేషన్ వారికి ఎసిడిటీ సమస్య ఎక్కువగా బాధిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాం ఈ వ్యాధి మూలంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. దీనిని అరికట్టేందుకు అనేక మెడిసిన్స్ సైతం వాడుతున్నారు. కానీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు. నిజానికి ఎసిడిటీ సమస్య మన రోజువారి ఆహారం బట్టి వస్తుంది. దీనిని అరికట్టేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పక వర్క్ అవుట్ అవుతాయి. ఎసిటిటీ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.


అందులో గ్లాసు నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం టీ లోని యాంటీ ఇన్ఫిలమెంటరీ లక్షణాలు ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి కూడా. అదేవిధంగా అరటి పండు లోని సహజ సిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు ఎసిడిటీని తగ్గించి పొట్టకు ఉపశమనం కలిగిస్తాయి. చల్లటి పాలు తాగినా కూడా ఎసిడిటీ నుంచి విముక్తి పొందవచ్చు. మిరియాలను పాలలో కలుపుకుని తాగినా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. దాల్చిన చెక్కను మరిగించిన నీటిలో వేసి ఆ నీటిని తాగడం ద్వారా కూడా ఇసిటిటీ సమస్య నుంచి బయటపడవచ్చు.


ఈ ఇంటి రెమిడి చిట్కాలను పాటించి ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందండి. ఎసిడిటీ సమస్యను తగ్గించేందుకు అనేక మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. నిజానికి ఎసిడిటీ సమస్య టాబ్లెట్స్ వల్ల మరింత ఎక్కువవుతూ ఉంటుంది. ఎసిడిటీ సమస్యను అరికట్టేందుకు టాబ్లెట్స్ అస్సలు వాడకూడదు. సహజ పద్ధతిలో ఎసిడిటీని కనుక తగ్గించుకోగలిగితే మీ జీవితాంతం ఫెసిలిటీ సమస్య బారిన పడకుండా ఉంటారు. తాత్కాలికంగా ఈ సమస్యని తరిమికొట్టే కంటే ఇంటి చిట్కాలతో టోటల్గా తరిమికొట్టడం మేలు. ఎందుకంటే తాత్కాలికంగా ఈ సమస్యని తగ్గించుకునేందుకు అనేక మెడిసిన్స్ వాడడం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: