థైరాయిడ్.. ఈ సమస్య ప్రెసెంట్ జనరేషన్ ని వేధిస్తున్న సమస్య. దీనిని అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి మనం తినే ఫుడ్ లో సరైన పోషకాలు లేకపోవడం వల్లనే ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. మనం తినే ఫుడ్ లో కనుక సరైన పోషకాలు ఉంటే థైరాయిడ్ వంటి సమస్యలు దరిచారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఫుడ్స్ ను తప్పకుండా తీసుకోవాలి. ఆ ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా మీ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.


థైరాయిడ్ అనేది మీ మెడలో ఉన్న ఒక చిన్న గ్రంధి. ఇది మీ శరీరంలోని చాలా ప్రక్రియలను నియంత్రించడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని హైపర్ థైరాడిజంగా పేర్కొంటారు. థైరాయిడ్ గ్రంథి పనితీరు తక్కువగా పని చేస్తున్నప్పుడు హైపో థైరాగిడిజం అని పిలుస్తాం. థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి జీర్ణ క్రియ పనితీరు బాగుంటుంది. సరేనా ఆహారం తీసుకుంటే థైరాయిడ్ ను కంట్రోల్ చేయవచ్చు. అయోడిన్ అనేది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన ఖనిజం.


అయోడిన్ సమృద్దిగా ఉండే ఆహారాలలో చాపలు అండ్ చాపల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు అండ్ గుడ్లు తీసుకోవాలి. సెలీనియం ఎక్కువగా ఉండే చేపలు అండ్ గుడ్లు మరియు గింజలు, సెనగలు తీసుకుంటే మంచిది. జింక్ సమృద్ది గా ఉండే ఎర్ర మాంసం, చికెన్, చాపలు, పప్పు దినుసులు వంటి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫైబర్ మీ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ల సోషల్ అను మెరుగుపరుస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాలలో పండ్లు అండ్ కూరగాయలు మరియు పప్పు దినుసులు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాన్ని థైరాయిడ్ ఉన్న వారు డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అతి తక్కువ రోజుల్లోనే మంచి ఫలితం చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: