ప్రజెంట్ ఉన్న జనరేషన్ వారికి చిన్న వయసులోనే జుట్టు సమస్యలు ఏర్పడుతున్నాయి . జుట్టు రాలిపోవడం అండ్ తెలపడిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అమ్మమ్మల కాలం నాటి ఆవనూనె ఉల్లిపాయ రసం రెసిపీ తీసుకుంటే జుట్టు మందంగా తయారవుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు . జుట్టుకు ఆవనూనె పెట్టడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది .


అదేవిధంగా జుట్టుకు ఆవనూనె పెట్టడం వల్ల మంచి కండిషనర్ గా పనిచేసి అనేక చర్మ సమస్యలు దరి చేరవు. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి ఇది బాగా సహాయపడుతుంది . ఉల్లిపాయ రసంలో ఉండే గుణాలు జుట్టును ఒత్తుగా మారుస్తాయి . ఓ గిన్ని తీసుకుని అందులో ఆవనూనె ఉల్లిపాయ గ్రైండ్ చేసి రసం తీసివేయాలి. కాస్త వేడి చేసుకోవాలి . అనంతరం దీన్ని రాత్రంతా తలకు పట్టించి ఉదయం తలస్నానం చేయాలి . ఇలా వారానికి ఓ రెండు సార్లు చేస్తే మీ జుట్టు ఒత్తుగా మారడంతో పాటు పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది . అప్లై చేసినప్పుడు షాంపూ తో పాటు కండిషనర్ కూడా అప్లై చేయడం మంచిది . అలా ఆవనూనె పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు .


ప్రస్తుతం అంటే బ్యూటీ పార్లర్ కట్ట వచ్చాయి కానీ పూర్వకాలంలో ఇటువంటి చిట్కాలను వాడే తమ సౌందర్యాన్ని అండ్ జుట్టును సురక్షితంగా ఉంచుకునేవారు పెద్దలు . ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం డ్యూటీ పార్లర్లకు ఎక్కువగా ఎడిట్ అవుతున్నారు . హెయిర్ ఊడిపోతుంటే పర్మినెంట్ హెయిర్ పెట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం ద్వారా డబ్బులు పోవడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్లాస్టిక్ హెయిర్ లని పెట్టించుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తెరిచేరతాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: