ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గోంగూరలో ఉండే గుణాలు కారణంగా క్యాన్సర్ కానాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి. కనుక ఈ గోంగూరని హ్యాపీగా తినవచ్చు. దీనిని పులిహార లాగా చేసి తీసుకోవచ్చు కూడా. అదేవిధంగా గోంగూర చికెన్ వంటి ఎన్నో వాటిలో దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గోంగూరని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. డ్యామేజ్ అయిన జుట్టుకు ప్రాణం పోస్తుంది. గోంగూర ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇక ఇది రోబో నిరోధక వ్యవస్థ కు అవసరమైన పొటాషియం అండ్ గుణాలు అందిస్తుంది. ఇక విటమిన్ సి శరీరం అందంగా మారేందుకు సహాయపడుతుంది. గోంగూర ఆకులలో ఉండే గుణాలను తెలిసినవారు ఎవరు కూడా వీటిని దూరం పెట్టరు. గోంగూర ఆకులతో అనేక క్యాలరీలు అండ్ కొవ్వు తగ్గించుకోవచ్చు. పైగా ఫైబర్ చాలా ఉంటుంది. కనుక బరువుని లేదా అనారోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక . గోంగూర ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం కారణంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి . అదేవిధంగా ముఖ సౌందర్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు .