దీనిని టూత్ బ్రష్ తో మీ దంతాలపై రాసి తోముకోండి.2-3 నిమిషాలు అలాగే ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దంతాలను తెల్లగా చేయడంలో ఈ చిట్కా సహాయపడుతుంది . దీనికోసం నీటిలో పెనిగర్ వేసి బాగా కలపాలి. దంతాలు తోమే ముందు ఈ నీటితో పుక్కలించడం ద్వారా పళ్ళు పసుపు రంగు తొలగుతుంది. వారానికి 2,3 సార్లు ఇలా చేస్తే మంచిది . టూత్ బ్రష్ పై నారింజ ఆయిల్ వేసి దానిపై టూత్ పేస్ట్ పెట్టుకోండి . ఈ విశ్రమంతో కాసేపు పళ్లు తోముకోండి. వారంలో ఒక్కసారి ఇలా చేస్తే దంతాలు పసుపు రంగు తొలగుతుంది .
అరటి తొక్కలతో కూడా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు . దీనికోసం అరటి తొక్కను ముక్కలుగా కట్ చేసి దానితో పళ్లను శుభ్రం చేసుకోండి. తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి . కొబ్బరి నూనె వేళ్ల తో తీసుకుని దంతాలపై రుద్దండి. అయితే దానిని మింగకుండా జాగ్రత్త పడాలి . తర్వాత నీటితో శుభ్రం చేసుకుని మరోసారి బ్రష్ చేసుకుంటే మంచిది. నువ్వుల నూనెతో పుక్కిలించడం వల్ల కూడా పళ్లు తెల్లగా మారుతాయి. పది నిమిషాల పాటు ఇలా చేస్తే ఆ నూనెను ఉమ్మివేయండి. తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోండి.