రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరుగు పోవడం వల్ల రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి చాతి నొప్పి వస్తుంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందనదానికి సంకేతం. చర్మంపై పసుపు రంగు మచ్చలు, కురుపులు ఏర్పడే స్థితిని గ్జ ంథోమస్ అని పిలుస్తారు. ఇవి చర్మం కింద, కళ్ళు, మోచేతులు, మోకాళ్ల భాగంలో ఏర్పడుతుంటాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందని సంకేతం. కళ్ళలోని కార్నియా చుట్టూ బూడిద రంగు వలయం ఒకటి కనిపిస్తుంది.
ఇలా కనుక మీ కంటిలోనూ కనిపిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగాయని అర్థం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది గుండెపోటుకు దారితీస్తే అవకాశం కూడా ఉంది. అందుకే రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం కూడా అవసరం. ఏదైనా పని చేస్తున్నప్పుడు కాళ్లు, పాదాల్లో నొప్పిగా ఉంటుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగి రక్త సరఫరా తక్కువ కావడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ పెరిగింది అనటానికి సంకేతనం. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరుగు పోవడం వల్ల రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల గుండెకు రక్త సరఫరా తగ్గిపోయి చాతి నొప్పి వస్తుంటుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిందనదానికి సంకేతం. చర్మంపై పసుపు రంగు మచ్చలు, కురుపులు ఏర్పడే స్థితిని గ్జ ంథోమస్ అని పిలుస్తారు. ఇలా కనుక మీ కంటిలోనూ కనిపిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగాయని అర్థం.