1. కొవ్వు చాపల లోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు తదితరాలు జ్ఞాపకశక్తి పెంచడంలో సహాయపడతాయి . ఈ చేపలను కనీసం వారానికి రెండు రోజులు అయినా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవాలి .
2. కాఫీ తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందించడంతో .. పాటు జ్ఞాపకశక్తి తోడ్పడుతుంది . ప్రతిరోజు ఎదిగే పిల్లలకి కాఫీ ఇవ్వడం మంచిది .
3. బ్లూ బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి .
4. అదేవిధంగా మనం ప్రతి వంటకాల్లో వాడే పసుపు సైతం జ్ఞాపకశక్తిని పెంచుతుంది . పసుపు కూడా మెదడుకు ఎంతో .. మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు .
5. బ్రోకలీ తీసుకోవడం వల్ల మెదడుకు అవసరమైనా .. విటమిన్లు అండ్ ఖనిజాలు అందుతాయి .
6. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్ కూడా మెదడుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు .
7. గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది .