చాలామంది చుట్టూ తెల్లగా ఉంటుంది . ఈ కాలంలో చిన్న పిల్లలకి కూడా తెల్ల జుట్టు వస్తుంది . చిన్నవాళ్లు పెద్దవాళ్లు అని తేడా లేకుండా తెల్ల జుట్టు వస్తుంది . తెల్ల జుట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్ . తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారు చాలా రకాల హెయిర్ డైలు ఉపయోగిస్తుంటారు . వీటిలో రసాయనాలు దుష్పభావాలు కలిగిస్తాయి . వంటింట్లో తప్పనిసరిగా ఉండే పసుపును హెయిర్ డై గా ఉపయోగిస్తే జుట్టు మూలాల నుండి నల్లబడుతుంది .


ఆవాల నూనెలో పసుపు కలిపి ఉడికించాలి . ఈ విశ్రమంలో ఒక చెంచా కాఫి , 2 విటమిన్-ఇన క్యాప్సూల్స్ ఓడించాలి . అంతే ఇంట్లోనే హెయిర్ డై రెఢీ . ఈ హెయిర్ డై ను జుట్టుకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి . గంట తర్వాత తలస్నానం చేయ్యాలి . తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి హెన్నా పౌడర్ లో ఇండిగో పౌడర్ కలిపి కూడా రాసుకోవచ్చు . హెన్నా, ఇండిగో పౌడర్ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి .


కొబ్బరి నూనెలో మెంతి గింజలు, కరేపాకు వేసి ఉడికించాలి . ఈ నూనెను క్రమం తప్పకుండా రాసుకుంటే తెల్ల జుట్టు మూలాల నుంచి నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి తలకు రాస్తుంటే జుట్టు మరవటం అనే సమస్య ఎదురు కాదు . మీకు కూడా తెల్ల జుట్టు వస్తుంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి . తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు కోడుగుడ్డు సనను రాసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది . నిమ్మరసం జుట్టుకు పట్టించి 10 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకున్న తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: