ఈ రోజుల్లో చాలామందికి కాలుష్యం లోపం అనేది వస్తున్నాయి . కాలుష్యం లోపం రాకుండా ఉండాలి అంటే .. ఫ్రూట్స్ , డ్రై ఫ్రూట్స్ , హెల్తి ఫుడ్ వంటివి తింటే కాలుష్యం లోపం అనేది రాకుండా ఉంటుంది . కాల్షిష్యం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్ .. చెక్ చేసుకోండి ..! కాల్షియం శరీరానికి చాలా అవసరం , క్యాల్షియం లోపిస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి . కాల్షిష్యం లోపం ప్రభావంలో చాలామంది ఎదుర్కొనే సమస్య అలసట . దంత క్షయం , చిగుళ్ల వ్యాధులు క్యాల్షియం లోపం ఉన్న వాళ్లలో ఉంటాయి .


కాల్షిష్యం లోపం ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన ప్రాణాంతకమైన వెంట్రిక్యులర్ అరిథ్మయాకు దారితీస్తుంది . కండరాల నొప్పులు , శరీరం నొప్పులు ,కండరాలు ద్రుణంగా లేకపోవడం కాల్షిష్యం లోపం లక్షణమే . నరాల పనితీరులో ఇబ్బందులు , చేతులు , పాదాలు , కాలిలో తిమ్మిర్ల , జలదరింపులు కాల్షిష్యం లోపం వల్ల వస్తాయి . జ్ఞాపక శక్తి కాల్పావడం , ఆందోళన , విశ్రాంతి , లేకపోవడం , నిరాశ  , భ్రాంతులు , అయోమయ స్థితి వంటి అనేక సమస్యలు కాల్షిష్యం లోపం వల్ల వస్తాయి .


కాల్షియం లోపం ఉంటే గోర్లు , జుట్టు పొడిబారి పెళుసుగా మారుతాయి . చర్మం పోలు సులుగా మారుతుంది . కాల్షిష్యం లోపం ఉన్నవారికి జుట్టు రాలటం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నీరసంగా అనిపించడం అలసటగా ఉండటం అనిపిస్తూ ఉంటుంది . క్యాల్షియం లోపం ఉన్నవారికి హార్ట్ పెయిన్ అనేది సహజంగా వస్తూ ఉంటుంది . క్యాల్షియం ఉన్నవారికి బోన్స్ అనేవి పట్టు వదిలేసి నడవలేక పోతూ ఉంటారు. కండరాలు ద్రుణంగా లేకపోవడం క్యాల్షియం లోపం . క్యాల్షియం ఎక్కువగా ఉండాలి అంటే? ఫ్రూట్స్, డ్రై ఫ్రూ, విటమిన్స్ ఇవి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. క్యాల్షియం లోపం అనేది రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: