ఉడక పెట్టిన తర్వాత..కోడిగుడ్డును ఎంత సేపటిలో తినేయాలి..?ఉడక పెట్టిన తర్వాత ఎన్ని గంటలు కోడుగుడ్డు తాజాగా ఉంటుంది..? ఈ విషయాలు మీకు తెలుసా ? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం . కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది . ఈ విషయం గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు .. ఎగ్ ప్రోటిన్ కి మంచి స్టార్స్ . దీనిని ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే .. ఉడకపెట్టిన గుడ్డు తీసుకుంటే..ఇంకాస్త మంచిది. అందుకే .. ప్రతిరోజు కనీసం ఒక్క డైనా ఉడకపెట్టిన గుడ్డు తినాలి అని మనకు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు .


అయితే .. ఉడకపెట్టిన తరువాత .. కోడిగుడ్డును ఎంతసేపటిలో తినేయాలి ..? ఉడకపెట్టిన తరువాత ఎన్ని గంటలు కోడిగుడ్డు తాజాగా ఉంటుంది ..? ఈ విషయాలు మీకు తెలుసా ? దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం . కోడిగుడ్డు ఉడికించిన వెంటనే మనం ఏం చేస్తాం..? ముందుగా దానిపైన ఉన్న షెల్ ని తినేస్తా . అయితే..అలా షెల్ తీసి ఉంచటం వల్ల ..  గుడ్డుకు గాలి తగిలి .. హానికరమైన సూక్ష్మజీవులు దీనిమీద చేరిపోతాయట . అందుకే. పైన షెల్ తీసివేయగానే వీలైనంత తొందరగా దీనిని తినేయాలి . లేదా అంతే.. దీనిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం మంచిది .


అని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన తరువాత.. ఫ్రిడ్జ్ లో నిల్వ చేయటం వల్ల.. బ్యాక్టిరియా పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదకరమైన బ్యాక్టిరియా 40 F(4 C) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలలో నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి..అప్పుడు కాస్త ఆలస్యంగా తిన్న ఎలాంటి హాని ఉండదు. ఉడికించిన గుడ్డును రెండు గంటల కంటే ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదట. రెండు గంటలలో తింటే ఏం కాదు. అలా కాదు అండే..వాటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవటమే ఉత్తమమైన పద్ధతి.

మరింత సమాచారం తెలుసుకోండి: