దీంతో గాయాలు త్వరగా తగ్గుతాయట. బీర్ లో ఉండే సిలికాన్, విటమిన్ బి, బయోయాక్షి వ్ పాలిఫినాల్స్ ఎముకలు దృణంగా మారేందుకు తోడ్పడతాయి. ఇందులోని పీచు పదార్థం, లిపోప్రోటిన్ చెడు కొలెస్టిరాల్ ను తగ్గించి ఆరోగ్యం బాగుంటుంది. బీర్ లో నీరు అధికంగా ఉండటంతో హ్యాంగోవర్ బాధలు తక్కువగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఇందులోకి జాంతో హ్యూమోల్ కు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉండటం మరో విశేషం. బీర్ తో కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయి.
కాబట్టి మీరు కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కానీ బీరుని మాత్రమే తాగండి. మందుని మాత్రం అస్సలు తాగకండి . ఈ బీరు తాగటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో దీనిని ఎక్కువగా తాగిన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి డైలీ కూడా దీనిని తాగండి . అంతేకానీ మందుని మాత్రం అసలు తాగకండి. ఈ బీర్ ను తాగటం వల్ల బరువు అనేది కూడా ఎక్కువగా పెరుగుతారు . నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బీర్ తాగటం వల్ల అనేక శక్తి వస్తుంది. కాబట్టి మీరు మందు మానేసి ఈ బీరుని తాగండి.