చాలామందికి వర్షాకాలంలో జలుబు, దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలు అస్సలు బయటకి మాత్రం వెళ్ళకూడదు. వర్షంలో తడవటం వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయి. వర్షాకాలంలో చాలామందికి కఫాం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే కఫానికి చెక్ పెట్టండిలా..కపాన్ని వదులుకునేందుకు వేడి నీటితో ఆవిరి పట్టాలి. కోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గి కఫం నుంచి ఉపశ్రమణం లభిస్తుంది.


సిగరెట, షూటు వాసనలకు ఈ కాలంలో దూరంగా ఉండాలి. దూరంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆ పొగను పీల్చడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. రోజు వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గి గొంతు నొప్పి రిలీవ్ అవుతుంది. కాబట్టి రోజు వ్యాయామం తప్పకుండా చేయండి. తేనెలోని యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు కఫం నుంచి ఉపశ్రమణం పొందటంలో సహాయపడతాయి. అల్లం తినటం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది.


కాబట్టి అల్లాని ఎక్కువగా తినటం వల్ల కఫం అనేది త్వరగా తగ్గుతుంది. కాబట్టి పైన చెప్పినవన్నీ తప్పకుండా తినండి. కఫం తగ్గాలి అంటే ఎక్కువగా ఆవిరి పడుతూ ఉండాలి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆవిరి పడితే మీ కఫం అనేది త్వరగా తగ్గుతుంది. కాబట్టి డైలీ కూడా దీనిని మానవద్దు. ఈ వర్షాకాలంలో టీ లో అల్లం వేసుకుని తాగటం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. వర్షాకాలంలో ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తరచుగా జలుబు లేదా దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అవి తగ్గాలంటే నీళ్లు వేడిగా కాచుకుని దాంట్లో అల్లం పసుపు వేసుకుని ఆవిరి పడితే మీకున్న సమస్య తగ్గుతుంది. కాబట్టి వర్షాకాలంలో జలుబు దగ్గు ఉన్నవారు తప్పకుండా దీనిని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: