ఈ రోజుల్లో చాలామందికి జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది.మరి కొంతమందికి మాత్రం అస్సలు రాలేదు. ఎందుకో తెలుసా..తల స్నానం చేసే ముందు నూనెను రాసుకుని చేయటం వల్ల రాలదు. అలా రాలకుండా ఉండాలంటే ఏ ఆయిల్ ను తప్పకుండా ట్రై చేయండి. ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందాం. కొందరు స్నానం చేయటానికి ముందు నూనె రాస్తే, మరికొందరు తరువాత నూనె రాస్తారు. జుట్టుకు నూనె రాస్తే మీ ఆరోగ్యం గా ఉంటుందనటంలో సందేహం లేదు.


కానీ నూనెను అప్లై చేసే సరైన పద్ధతి తెలుసుకోవడం ముఖ్యం. మీరు మీ జుట్టుకు నూనె రాయాలనుకుంటే తల స్నానానికి ముందు అప్లై చేయండి. తల స్నానానికి కనీసం 1 గంట ముందు తలకు పట్టించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత తలస్నానం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జుట్టు రాలడం, డల్ హెయిర్ సమస్యలను నయం చేస్తుంది . స్నానం చేయటానికి ముందు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల రక్షత పోరా ఏర్పడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి .


జుట్టుకు నూనె రాయటం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ స్నానం చేసే ముందు జుట్టుకు నూనె రాసుకోవడం మంచిది . అలా రాసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది . రాలటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి . చాలామంది స్నానం చేసిన తరువాత నూనెను రాస్తూ ఉంటారు . అలాకాకుండా స్నానం చేసే ముందు రాసుకుని 1 గంట ఉంచుకుని తర్వాత స్నానం చేయటం మంచి పద్ధతి . అలా చేయటం వల్ల మీ జుట్టు పొడిబారి పోకుండా ఉంటుంది . రాలటం, చుండ్రు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: