శశరీరంలోం సోడియం , కాపర్ , జింక్ , ఐరన్ , కాలుష్యం లోపాలు ఉంటే గోరు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది . ఇలాంటి మచ్చలు వస్తూ ఉంటాయి. వైట్ మిడిమిడి బనికోమైకోసిస్ అనే ఫంగస్ గోర్లపై వైట్ షేడ్ ను కల్పిస్తాయి . గోర్లపై వెల్లుల్లి రెబ్బలను రోజు రుద్దితే గోళ్లు బలంగా ఉండటంతో పాటు తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయి . చాలామందిలో విటమిన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది . వాళ్లలో ఈ సమస్య అనేది వస్తు ఉంటుంది . కాబట్టి ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి .
మరి కొంతమందిలో వేళ్ళ పై అస్సలు మచ్చలు అనేవి ఉండవు . ఎందుకో తెలుసా..ఆరోగ్యంగా ఉండటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉండవు . ఎల్లప్పుడూ దృఢంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. విటమిన్ లోపం ఉన్నవాళ్లు ఫ్రూట్స్ , డ్రై ఫ్రూట్స్ , మిల్క్ , ఎగ్ వంటివి ఎక్కువగా తినటం మంచిది . ఇవన్నీ తినటం వల్ల తెల్ల మచ్చలు అనేవి అసలు రావు. కాబట్టి పైన చెప్పిన విధంగా ఇవన్నీ తినండి . తప్పకుండా తింటే మీ ఆరోగ్యానికి మంచిది. గోర్లపై తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయి .