దీని కోసం బాదం నూనె నువ్వు జుట్టుకు పట్టించి మసాజ్ చేసి గంట తరువాత స్నానం చేయడం మంచిది . వర్షాకాలంలో జుట్టు తేమ సమస్యను నివారించడంలో ఆల్ దామోదపడుతుంది . ఆలివ్ ఆయిల్ లో కాస్త కోడిగుడ్డు పచ్చి సోనా అండ్ తేనే కలిపి జుట్టుకు అప్లై చేయండి . 30 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది . కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి వేడి చేసి చల్లార్చి జుట్టుకు పట్టిస్తే మెరుగైన ఫలితం కనిపిస్తుంది . గంటసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది .
పొడిబారిన జుట్టును మృదువుగా చేయడంలో నువ్వుల నూనె దామోదపడుతుంది . కొబ్బరి నూనెతో ఈ నువ్వుల నూనె కలిపి జుట్టుకు పట్టించి కాసేపటి తరువాత క్లీన్ చేయాలి . ఆముదం నూనె కూడా జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది . కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది . ఈ నూనెను ముందుగా వేడి చేసి చల్లార్చి కుదుళ్లకు పట్టించాలి . 15 నిమిషాలు ఉంచి తర్వాత షాంపూతో కడకాలి . వెంట్రుకలను కాంతివంతంగా మార్చడంలో జోజోబా ఆయిల్ దాసోదపడుతుంది . ఇది నాచురల్ కండిషనర్ గా పనిచేసి చుండ్రును నివారిస్తుంది . ఈ ఆయిల్ ను వేడి చేసి చల్లార్చి కుదుళ్లకు పట్టించాలి . 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి . ఇదే కాకుండా ఆనియన్ వంటి ఎన్నో ఆయిల్స్ మన జుట్టును రక్షించేందుకు ఉపయోగపడతాయి .