కర్పూరాన్ని చాలా వరకు పూజలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు . కర్పూరంతో ఇంట్లో వాస్తు దోషాన్ని కూడా తొలగించుకోవచ్చు అని అదే విధంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలన్నీ తగ్గించుకోవడంలో కూడా ఇది పనిచేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు . కానీ కర్పూరంతో ఆరోగ్యాన్ని అండ్ అందాన్ని కూడా పెంచుకోవచ్చు . ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి . ముఖ్యంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కర్పూరం ముఖ్యపాత్ర పోషిస్తుంది . కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ దరిచారు .


కర్పూరం తో జుట్టు రాలడం అండ్ చుండ్రు మరియు చెట్లడం, తెల్ల జుట్టును నల్లగా మార్చడం అదేవిధంగా జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరిగేలా చేయడంలో కూడా కర్పూరం చక్కగా పనిచేస్తుంది ‌. మరి కర్పూరాన్ని ఎలా ఉపయోగించడం ద్వారా తెల్ల జుట్టు నల్లగా మారుతుందో ఇప్పుడు తెలచుకుందాం . ముందుగా కర్పూరాన్ని పొడిలా తయారు చేసుకోవాలి . దీన్ని కొబ్బరి నూనెలో వేసి డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి . ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పెట్టి మసాజ్ చేయాలి . ఇలా మసాజ్ చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .


కర్పూరం కలిపిన కొబ్బరి నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు రాత్రి సమయంలో పట్టించాలి . ఉదయం లేవగానే తలస్నానం చేయాలి . ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయాలి . ఇలా రెండు నెలల పాటు చేయగానే మీ జుట్టులో కచ్చితంగా మార్పులు కనిపిస్తాయి . జుట్టు కుదురు నుంచి బలంగా అండ్ దృఢంగా తయారవుతుంది ‌. మరీ ముఖ్యంగా తెల్లబడిన జుట్టు సైతం నల్లగా మారుతుంది . ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రవేత్తలే తెలియజేస్తున్నారు . జ్వరానికి రెండు లేదా మూడు రోజులు ఈ విధంగా చేసి మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: