చాలామంది ఉదయమునే లెగిసి టి ని తప్పకుండా తాగుతారు. బెడ్ దిగకుండానే టీ ని తాగుతారు. టీ ని తాగకపోవడం వల్ల ఒక్కొక్కరికి హెడేక్ అనేది ఎక్కువగా వస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. శక్తి హీనమై, బరువు పెరిగి ఫ్రీ డయాబెటిస్ పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరమని వారు సూచిస్తున్నారు.


చాయ్ బిస్కెట్, బ్రేక్ ఫాస్ట్ సిరల్స్, ఫుడ్ జ్యూస్ లతో రోజును ప్రారంభిస్తే దీర్ఘకాలంలో షుగర్ వ్యాధి ముప్పు పొంచి ఉంటుంది. టి, కాఫీలు, ఫ్రూట్ జ్యూస్ లు, సిరిల్స్, ఎనర్జీ బార్స్ రక్తంలో ఘగర్ లెవెల్స్ పెరిగేందుకు దోహదం చేస్తాయి. కాఫీన్ అధికంగా ఉండే టీ, కాఫీలను కొద్దిగా తీసుకున్న రక్తంలో గ్లూకోజ్ 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది. రోజు లేవగానే గోరువెచ్చటి నీటిని తాగాలని సూచిస్తున్నారు.


శెట్టి కోసం నీటిలో నానబెట్టిన నట్స్, సిడ్స్ ను తీసుకోవాలి. అల్పాహారంగా స్త్ర్రాట్స్, ఎగ్స్, కూర కాయలు వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉదయమునే డ్రై ఫ్రూట్స్ అనేవి తినటంని ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది కాఫీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ కాఫీ ని మాత్రం ఉదయమున అస్సలు తాగకూడదు. ఈ కాఫీ ని తాగటం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాఫీని మానేసి ఉదయం ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగటం చాలా మంచిది. ఉదయమునే గోరువెచ్చని నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ కూడా ఈ నీరుని తప్పకుండా తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: