గడ్డం స్టైలిష్ గా ఉంటే మగవారు అందంగా కనిపిస్తూ ఉంటారు . చాలామంది తమ గడ్డం ఒత్తుగా లేకపోవడంతో వారు అనుకునే విధంగా గడ్డాన్ని స్టైల్ చేసుకోలేరు . గడ్డం గుబురుగా స్టైలిష్ గా పెంచడానికి ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . చాలామంది తమ గడ్డాన్ని ముఖంపై నుంచి కిందకి అండ్ కింద నుంచి పైకి రేజర్ తో షేవ్ చేస్తా . ఇలా కాకుండా కుడి నుంచి ఎడమ వైపు ఎడమ నుంచి కుడి వైపు సేవ్ చేస్తే గడ్డం పెరుగుతుంది . ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి ఆముదం నూనెతో మసాజ్ చేస్తే గడ్డం బాగా పెరుగుతుంది .


పొగతాగడం వల్ల జుట్టు బలహీనంగా తయారవుతుంది . సిగరెట్టు లో ఉండే నికోటిన్ రక్త ప్రసరణను తగ్గిస్తుంది . పొగ తాగే వారిలో గడ్డం పల్చగా ఉంటుంది . ఆలివ్ ఆయిల్ కూడా గడ్డం గుబురుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది . ఆలివ్ ఆయిల్ తో రోజు ముఖానికి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది . జుట్టు సంరక్షణ పాటు గడ్డం పెరుగుదలకు కూడా రోజు మేరీ ఆయిల్ ఉపయోగపడుతుంది . పాలలో రోజు మరి ఆయిల్ ను కలిపి ముఖానికి మసాజ్ చేస్తే గడ్డం బలంగా పెరుగుతుంది .


ముఖాన్ని మసాజ్ చేయడం వలన ముఖంలో రక్త ప్రసరణ ఎరుగుపడుతుంది . తద్వారా జుట్టు కుదుళ్లకు పోషకాలు అంది గడ్డం అందంగా మారుతుంది . సరైన పోషకాహారం లేకపోవడం వల్ల కూడా గడ్డం పలచబడుతూ ఉంటుంది . అందుకే గుబురు గడ్డం కోసం తగిన ఆహారం తీసుకోవాలి . రోజు శరీరానికి కావాల్సినంత సమయం నిద్రపోవడం వల్ల శరీరంలో టెన్షన్లు పోయి రిలాక్స్ గా ఫీల్ అయ్యి హార్మోన్స్ కూడా బాగా బ్యాలెన్స్ అవుతాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: