దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది . కొవ్వు కూడా కరుగుతుంది . ఇది బరువు తగ్గేందుకు ఉదాహరణ పడుతుంది . స్ట్రాబెర్రీ అండ్ రాస్ బెర్రీ , బ్లూబెర్రీ వంటి బెర్రీ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి . వీటిలోని గుణాలు బరువు తగ్గడంలో దామోదపడతాయి . బరువు తగ్గాలి అనుకుంటే ఆకుకూరలు తినడం ఉత్తమం . పాలకూర మరియు తోటకూర అదేవిధంగా గోంగూర , బచ్చల కూర లో ఫైబర్ అధికంగా ఉంటుంది . దీంతో బరువు తగ్గేందుకు వీలవుతుంది . అలాగే వీటిలోని విటమిన్ కే ఎముకల బలానికి దామోదపడుతుంది . సాల్మోన్, ట్యూనా వంటి కొవ్వు చాపల్లో ఆరోగ్యకర కొవ్వులు అండ్ విటమిన్లు ఉంటాయి . వీటిలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి .
బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి . ఓట్ మిల్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది . అందువల్ల 4 ఏళ్ల వయసు దాటిన వారు దీనిని తీసుకోవడం చాలా మంచిది . ఇది మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది . అదేవిధంగా బరువు తగ్గేలా కూడా చేస్తుంది . బరువు తగ్గడం కోసం కిలోవా బెస్ట్ చాయిస్ . ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది . ఆకలి హార్మోన్ బ్రెయిలీన్ ను నియంత్రణలో ఉంచుతుంది . తద్వారా బరువు తగ్గుతారు . మీ డైట్ లో జ్యూసులను చేర్చుకోవడం మర్చిపోవద్దు . వీటిలోని వాటర్ కంటెంట్ కొవ్వులను కరిగించడంలో దామోదపడతాయి . అలాగే మీకు కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి . ఈ డైలీ రొటీన్ ని మీరు పాటించడం చాలా స్లిమ్ గా కనిపిస్తారు .