భారతదేశమంటేనే ఒక గొప్ప సాంప్రదాయం కలిగిన దేశంగా పేరు సంపాదించింది. ముఖ్యంగా ఇక్కడ దొరికే రుచుల కోసం చాలా మంది ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి భారతదేశంలో చాలా మంది ఎంతో ఇష్టంగా తినేటటువంటి ఆహార పదార్థాలను వివిధ దేశాలలో నిషేధించబడినట్లుగా తెలుస్తోంది. అలా నిషేధించబడిన కొన్ని ఆహారాలను ఇప్పుడు మనం చూద్దాం.


1). రెడ్ ఫుడ్ కలరింగ్:
వీటిని యూరోపియన్, యూనియన్ దేశాలు నిషేధించబడ్డాయి. ఇవి భారతదేశంలో చేసే స్వీట్లు వంటకాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో క్యాన్సర్ కు కారణమయ్యేవి ఉండడంతో నిషేధించారట.


2). బెల్లం:
ఇండియాలో వీటన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. బెల్లాన్ని చెరుకు లేదా తాటిరసంతో తయారు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కాలుష్యం మరియు అస్థిరమైన నాణ్యత వల్ల దీనిని యునైటెడ్ స్టేట్స్ వారు బ్యాన్ చేయడం జరిగింది.


3). సాంబార్ లో వంకాయ:
నిషేధించబడిన దేశాలు యూరోపియన్, యూనియన్  సాంబార్లో వంకాయ వేయడం యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం నిషేధించాయట. వంకాయ దిగుమతి ద్వారా నిషేధించబడినట్లు తెలుస్తోంది. అక్కడ దేశాలలో వ్యవసాయానికి సంబంధించి తెగుళ్లు వ్యాధులకు సంబంధించిన వాటి వల్ల వీటిని ఉత్పత్తి దిగుమతి, ఎగుమతి  కఠినమైందని నిషేధించారట.


4). తమలపాకు:
దీనిని యూఎస్ఏ, కెనడా, యూకే వంటి ప్రాంతాలలో నిషేధించారు. ఇది జీర్ణ క్రియ లక్షణాలకు కోసం బ్రీత్ ఫ్రెషర్ గా ఇండియాలో ఉపయోగిస్తూ ఉన్నారు. సున్నం తమలపాకు, కట్లపొడి వంటి వాటిని వేసుకోవడం వల్ల క్యాన్సర్ కారకంగా WHO ప్రకటించింది. అందుకే దీనిని ఈ దేశాలలో బ్యాన్ చేశారట.

5). కిన్దర్ జాయ్: యునైటెడ్ స్టేట్స్..

కిన్దర్ జాయ్ ని ఇండియాలో ఎక్కువగా చిన్న పిల్లలు తింటున్నారు.. దీనిని ఈ దేశాలలో బ్యాన్ చేశారు.. ఇది చిన్న చిన్నగా చాక్లెట్లు గుడ్లతో ఉన్నప్పటికీ ఇందులోని బొమ్మలు పిల్లలు చాలామంది తింటూ ఉండడంతో  చాలా ప్రమాదానికి గురవుతున్నారని నిషేధించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: