ప్రజెంట్ ఉన్న జనరేషన్ వారికి కిడ్నీ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి . కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు ఎదురవుతూ ఇబ్బంది పడుతున్నాయి . ఆయుర్వేదంలో కొండపిండి ఆకుకూ కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం ఉందని నిపుణులు పేర్కొన్నారు . ఆకుల్లో పొన్నగంటి కోరను తిన్నట్లయితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని  ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు . అంతేకాదు పొనుగంటి కూర అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది . కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు చెన్నంగి నాకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎన్ని పులులు పేర్కొంటున్నారు ‌.


కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు అటిక మామిడి ఆకు కూడా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు . బచ్చలి ఆకులో కిడ్నీలో రాళ్లను తొలగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . చామ ఆకులో కూడా అనేక పోషక గుణాలు దాగి ఉంటాయి . వీటిని రెగ్యులర్గా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు సమస్య తొలగిపోవడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు . తెల్ల గోంగూర లో కూడా శరీరంలో నీటి సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంటుంది .


ఇది కిడ్నీ స్టోన్స్ ను నియంత్రిస్తుంది . ముల్లంగి ఆకులో కూడా కిడ్నీలో రాళ్లను కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి . పైన చెప్పిన ఆకుకూరలను ప్రతిరోజు కాకపోయినా వారానికి 23 సార్లు మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను తరిమికొట్టడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల భారీ నుంచి బయటపడవచ్చు . ప్రజెంట్ జనరేషన్లో కూల్ డ్రమ్స్ మరియు ఇతర జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి . ఈ సమస్యలన్నీ తరిమి కొట్టాలంటే ఏమైనా డైలీ రొటీన్ ని తప్పనిసరిగా మార్చుకోవాలి. పోషకాలతో నిండి ఉన్న ఆహారాలను తీసుకోవాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: