కాలుష్యం లోపం ఉన్నవారిలో చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. బాడీలో పెయింట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. బాడీలో నొప్పులు ఎక్కువగా వస్తున్నాయా అయితే దానికి కారణం ఎందుకో చూద్దాం. 10 నిమిషాలు కూర్చోగానే నడుము, మెడలు లాగేస్తున్నాయా?, తరచుగా గందరగోళానికి గురవుతున్నారా? అయితే మీ శరీరంలో కాల్షియం లోపించి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మైకం కమ్మినట్లు అనిపించడం, తల తిరగటం, ఏకాగ్రతను కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కాల్షియం తగినంతగా అందనప్పుడు కనిపిస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయో చూద్దాం.

నిజానికి దంతాలు, ఎముకలు, కండరాళ్లు బలంగా ఉండటంలో కాల్షియం బాగా సహాయపడుతుంది. అందుకే రెగ్యులర్ గా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. వీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒకవేళ అది లోపిస్తే మతిమరుపు, తలనొప్పి, గందరగోళం, మానసిక ఆందోళన వంటివి సంభవించే అవకాశం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, దురద, పొడిబారడం, జుట్టు చిట్లిపోవటం, గోర్లు పెళుసుకుగా మారటం, తామర, సోరియాసిసిన్ వంటివి కూడా శరీరంలో కాల్షియం అధిక లోపం వల్ల సంభవిస్తాయి.

అలాగే కండరాల నొప్పులు, తిమ్మర్లు, వంటివి కూడా తలెత్తుతాయి. దంతక్షయం లేదా చిగుళ్లపై పగుళ్లు ఏర్పడటం కాల్షియం లోపం కారణంగా వస్తాయి. మెడ నరాలు గుంజడం, కాళ్లు, చేతులు లాగటం వంటివి అందులో భాగమే. కాబట్టి ఈ లక్షణాలు వారానికి మించి కనిపిస్తే గనుక వెంటనే వైద్య నిపుణులను సాంప్రదించి వారు సూచించే జాగ్రత్తలు పాటించటం ఉత్తమం. ఈ లోపం రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే ఈ కాలుష్యం లోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రోటీన్ ఉన్న ఫుడ్డును తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. పైన చెప్పిన విధంగా ఈ ఆహారాన్ని తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: