ఈ సాధారణ నియమాలలో మొదటిది ప్రతి రోజు ఉదయం 15 నిమిషాలు తప్పకుండా ధ్యానం చెయ్యండి. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయటంలో సహాయపడుతుంది. రాత్రి భోజనంలో తృణధాన్యాలు వినియోగాన్ని పెంచండి. కానీ దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సాంప్రదించటం మర్చిపోవద్దు. అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం మర్చిపోవద్దు. దీన్ని కనీసం రోజుకు 1 లేదా రెండు సార్లు తప్పకుండా తినండి. లంచ్ తరువాత 20 నిమిషాల పాటు నడవడం మర్చిపోవద్దు.
సాయంత్రం పూట చమోమిలే టి తాగటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీనిని తప్పకుండా తాగండి. పైన చెప్పిన విధంగా ఆ జ్యూస్లను తప్పకుండా తాగటం వల్ల మీరు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చలేని వారు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గాలి అంటే వీటిని తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి. తద్వారా మీరు గర్భవతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా దీనిని తీసుకోండి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ హార్మోన్ ఇన్బాలన్స్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తుంది. కాబట్టి వీటిని తాగటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.