చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటి సమస్య అందరినీ వేధిస్తున్న సంగతి తెలిసిందే. డయాబెటిస్ ఉన్నవారు నైట్ అన్నం మానేసి టిఫిన్ తినటం ఉత్తమం. అన్నం తినటం వల్ల మరింత డయాబెటిస్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్లకు పైగా పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 783 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. అధిక బరువు, జీన్స్ వంటి అంశాలు ఈ దీర్ఘకాలిక వ్యాధికి కారణం అవుతుండగా... ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయటంలో ఫలితమైనప్పుడు ట్తెమ్ 2 డయాబెటిస్ వస్తుంది.

 కణాలు ఇన్సులిన్ కు నిరోధకతను అభివృద్ధి చేస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటే డయాబెటిస్ వస్తుండగా... దీని అదుపు చేసేందుకు 45 కంటే తక్కువ జీఐ ఉన్న వారి రకాన్ని అభివృద్ధి చేస్తారు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు. ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లక్షణాలతో కూడిన ఈ బియ్యం డయాబెటిక్, ప్రిడయాబెటిక్ ఉన్నవారికి వరంగా మారునుంది. మధుమేహాన్ని కంట్రోల్ చెయ్యనుంది.

కాదా సాధారణ బియ్యం రకాలను తక్కువ జిఐ బియంగా మార్చడం ద్వారా దీన్ని డెవెలప్ చేశారు. ఐఆర్ఆర్ఐ ఇప్పటికే ఫిలిప్పిన్స్ లో lRRl 125, lRRl 147 అనే రెండు తక్కువ - జిఐ వరి రకాలను విడుదల చేసింది. బియ్యం ప్రాధానమైన దేశాల్లో పేదరికం, ఆకలిని ఎదుర్కోవటానికి ఐఆర్ఆర్ఐ రెమిట్ లో భాగంగా భారతదేశ , ఫిలిప్పిన్స్ లో దీనిని పెంచడం ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు శాస్త్రవేత్తలు. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో బియ్యం తినే దేశాలలో ఈ బియ్యం పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడుతున్న. ఈపీఎం తినడం వల్ల డయాబెటిస్ సమస్య మరింత త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని ఈ బియ్యాన్ని తప్పకుండా తినండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటే డయాబెటిస్ వస్తుండగా.

మరింత సమాచారం తెలుసుకోండి: