పింక్ పైనాపిల్ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. మరికొంతమందికి ఈ పైనాపిల్ అంటే అస్సలు ఇష్టం. పీరియడ్స్ ఈ పైనాపిల్ పీరియడ్స్ వచ్చేస్తాయి. అందరూ ఇష్టపడే పండ్డలో తీయని, పుల్లని రుచి కలిగి ఉండే పైనాపిల్ ఒకటి. ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నిండి. విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పైనాపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధితో బాధపడే వారికి మంచి ఔషధం. గుండె సమస్యలను తరిమే కొడుతుంది. క్యాన్సర్ ఫ్రి రాడికల్స్ తో పోరాటంలో ఎంతో మేలు చేస్తుంది.

 పైనాపిల్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగు పరుస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్న పైనాపిల్ లో అందరూ రంగు పైనాపిల్ ఉందని చాలామందికి తెలియదు. అదే పింక్ కలర్ పైనాపిల్. దీనిలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది జన్యుపరంగా గులాబీ రంగులో ఉంటుంది కాబట్టి దట్టమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి అంత మేలు చేసే ఈ పండు అరుదుగా దొరుకుతుంది. కానీ ప్రయోజనాలు అనేకం. దీని రుచి కూడా పసుపు కలర్ లో ఉండే పైనాపిల్ మాదిరిగానే ఉంటుంది.

 దీనికంటే మరింత తీయగా ఉంటుంది. దీనిలో పులుపు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ పింక్ కలర్ పైనాపిల్ ను సుంగథాల్లో వాడతారు. ఈ పింక్ కలర్ పైనాపిల్స్ ఎక్కువగా అమెరికా, కెనడాలో అమ్ముతారు. ఎక్కువగా అక్కడే అందుబాటులో ఉంటాయి. ఈ పండు ఆన్ లైన్ లో అవైలేబుల్ లో ఉంటుంది. ఆర్డర్ చేస్తే పింక్ పైనాపిల్ సర్టిఫికెట్, రెసిపీకి సంబంధించిన ఓ బుక్ లేట్ కూడా బాక్స్ లో వస్తుంది. ఇవి రెండు, మూడ్రోజులు మాత్రమే నిలవ ఉంటాయి. గులాబీ రంగు పైనాపిల్స్ డెల్ మెంటే అనే సంస్థ ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ మధ్య కోస్టా రికాలో పొలంలో పండిస్తారు. అగ్నిపర్వతాల నేల, ఉష్ణమండల వెదర్ లో పండిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: