రీసైక్లింగ్ కోసమో, ఇంకెప్పుడు వాడకుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రదేశాల్లో పాడవేస్తుంటారు. ఇలాంటి ఏరియా లే కొన్నిచోట్ల మానవ శివ రహిత శ్మశాన వాటికలుగా ప్రసిద్ధి చెందాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాంటి వింత శ్శశాన వాటికలు ఏవి ? ఎక్కడున్నాయో తెలుసుకుందాం. చైనా నగరం హాంగ్ ఔ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ గ్రేవ్ యార్డ్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రజలు వినియోగించక పాతవైపోయిన కార్లను, ఎంక్ట్రిక్ ఇక్కడ పాతిపెట్టడం, వదిలేసి వెళ్లడం చేస్తారట.
దీంతో ఆ ప్రాంతమంతా పాడుబడిన కార్లు, వాటిలో మొలచిన మెక్కలు, పొదలు వాతావరణంతో భయానగరం గా ఉంటుంది. 2018 నుంచి ఈ కార్ల స్మశాన వాటిక మరింత ఫేమస్ అయ్యింది. చాలామంది పాతవైపోయిన లేదా పాడైన కార్లను ఇక్కడ వదిలేసి పోతుంటారు. ఇది చైనాలోని గ్రిస్ తరువాత రెండవ బిగ్గెస్ట్ సిటీగా పేర్కొనే థెస్సలోనికి లో ఉంది. ప్రజలు రైల్ కోచ్ గ్రేవ్ యార్డ్‌గా పిలుస్తారు. నీకు నువ్వుల ప్రకారం. 1980 నుంచి ఇక్కడ పాత రైల్ కోచ లను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. దీంతో వందలాది రైల్ డబ్బాలు పాములు, కీటకాలు వంటి వాటికి ఆవాసంగా ఉంటున్నాయి. అయితే ఇక్కడి రైల్ కోచ్ ల ఐరన్ ను స్క్రాప్ గా బేలం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి ఏరియా లే కొన్నిచోట్ల మానవ శివ రహిత శ్మశాన వాటికలుగా ప్రసిద్ధి చెందాయని నివేదికలు పేర్కొంటున్నాయి.