మనుషులు చనిపోయిన తర్వాత గాలిలా మారి కనిపిస్తూ ఉంటారు. కలలో ఎక్కువగా కనిపిస్తున్నారా? ఇది దేనికి సంకేతనము చూద్దాం. కలలు అక్షరాల ఉపచేతన మనసును ప్రతిబింబిస్తాయి. కొంతమంది భయం లేదా ఆందోళన కారణంగా వారి మనసులో ఉన్న భావాలను కలలు కంటారు. కొన్నిసార్లు సమీప భవిష్యత్తులో మనతో జరగబోయే విషయాలను వివరిస్తాయి అంటుంటారు నిపుణులు. మరిన్ని సందర్భాల్లో ప్రతికూల శక్తిని కూడా సూచిస్తాయని వివరిస్తారు. కాబట్టి ఏదైనా కలలు కనబడాన్ని విస్మరించేలేము. కాబట్టి డ్రీమ్స్ లో ఏం చూస్తున్నారు? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటి? అనే దానిపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలి అంటారు.

 ఇక కలలో ఎవరైనా మరణిస్తున్నట్లు కనిపిస్తే.. దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. మరణించిన బంధువులు మీ కలలో వచ్చినట్లయితే... మీకు ప్రియమైన వ్యక్తుల ఎదుగుదలకు సంకేతనం కావచ్చు. మీరు బాధలో ఉన్నప్పుడు, సహాయం అవసరమైనప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి. మిమ్మల్ని వారితో తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. మీరు చనిపోయినట్లు వచ్చే కలలు మీరు ఒక నిర్దిష్ట పరిస్థితిలో అంతర్లీనంగా అసౌకర్యంగా ఉన్నారనే సంకేతనం కావచ్చు. హిందూ గ్రంధాల ప్రకారం.. మీరు చనిపోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీర్ఘాయువు, అదృష్టాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది.

 కలలో కనిపించే మృతదేశం వాస్తవ ప్రపంచంలో దేనికైనా విడటంలో మీకున్న ఇబ్బందిని సూచిస్తుంది. మీరు మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనబోతున్నప్పుడు... మీ ఉపచేతన  మనసు ఇది సరైన సమస్యలని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. మరొక వ్యక్తి మరణానికి సంబంధించిన కల... వారితో సంబంధ సమస్యలను లేదా వారి సంక్షేమం కోసం చింతలను సూచిస్తుంది. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా అనారోగ్యంతో ఉన్న డియరెస్ట్ పర్సన్స్ విషయంలో మీరు ఈ రకమైన కలలు కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హిందూ సంస్కృతిలో పూర్వికులను ఒక ప్రత్యేక పద్ధతిలో గౌరవిస్తారు. పితృయజ్ఞం లేదా పూర్వికులకు ప్రకారం పూర్వికులు కలల ద్వారా జీవించి ఉన్న వారితో సంభాషించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: