మరి షుగర్ ను కంట్రోల్ లో చేయడమెలా? పాలల్లో కొన్ని రకాల స్వైసిస్ కలుపుకొని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటెన్ చేయొచ్చుంటున్నారు ఆరోగ్య నిపుణులు... అవేంటో చూద్దాం. వంటింట్లో ఉండే ఇంగ్రిడియెంట్ దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్క తినటం ద్వారా బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికోసం ఒక క్లాస్ పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే బ్లడ్ షుగర్ నో కంట్రోల్ చేయొచ్చు. మన ఆహారంలో భాగంగా కూడా దాల్చిన చెక్కను తింటే డయాబెటిక్ పేషంట్స్ చాలా మేలు చేస్తుంది.
నేషనల్ లిబరరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించడిన రిపోర్టు ప్రకారం.. అధిక బ్లడ్ షుగర్ హైపర్ గ్లైసిమియా ను కూడా కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ పే షెంట్లకు ఇది మంచి ఉపయోజనాలను అందిస్తుందని నిరూపించబడింది. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వచ్చే బ్లడ్ షుగర్ నో కంట్రోల్ చేయటంలో ఇది ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. కొంతమంది డయాబెటిక్ పే షెంట్లకు 1 గ్రాము దాల్చిన చెక్కను మూడు నెలల పాటు ఇవ్వటం ద్వారా వారిలో పాస్టింగ్ షుగర్ లెవెల్స్ ను 17 శాతం తగ్గినట్లు తెరింది. ఒక షుగర్ లెవెల్స్ కాదు... దాల్చిన చెక్కతో అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయని నిరూపించబడింది. దాల్చిన చెక్క తింటే బబేసిటి తగ్గిస్తుంది. బరువు తగ్గటంలో ఇది బాగా పనిచేస్తుంది. ఓ గ్లాసు నీళ్లలో దాల్చిన చెక్క ముక్క వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీళ్లను తాగటం ద్వారా అధిక కొలెస్టురాల్ ను తగ్గిస్తుంది. ఇది బాడీ మెటబాలిజాన్ని కూడా మెరుగు పరుస్తుంది.