ఎందుకంటే వీటిలోని ఆల్కహాల్ స్వేద రంధ్రాలలోకి చొరబడుతుంది. అది చర్మ వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తేమను కూడా గ్రహించడం కారణంగా స్కిన్ డ్రైగా మారవచ్చు. అంతేకాకుండా పెర్ఫ్యూమ్ లోని న్యూరో టిక్సిన్ నాడి వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా పర్ఫ్యూమ్ ఉపయోగిస్తుంటే, ఒకవేళ అది చర్మానికి పడకపోతే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది.
అంతేకాకుండా ఇది సువాసనలతో ఉండే కెమికల్స్ వల్ల హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటుంది. చర్మం క్యాన్సర్ డిస్క్ పెరుగుతుంది. స్త్రీరిన్, థాలేట్స్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు పెర్ఫ్యూమ్ లో ఉండటం కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు,అలర్జీలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పెర్ఫ్యూమ్స్ ముఖం, మెడ, చాతి, నడుము, శరీరంలోని ఇతర సున్నితమైన ప్రాంతాలలో అప్లై చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. కాబట్టి మనం పర్ఫ్యూమ్ కొట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా బాడీకి టచ్ అవ్వకుండా కొట్టుకుంటా మంచిది. బాడీకి టచ్ అవ్వటం వల్ల చాలా రకాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖానికి అస్సలు పడనివ్వద్దు. పెర్ఫ్యూమ్ మొఖంపై పడటం వల్ల స్కిన్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది సువాసనలతో ఉండే కెమికల్స్ వల్ల హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటుంది.